01 Mon 18:42 మహిళ పట్ల సిద్ధరామయ్య అనుచిత ప్రవర్తన.. కన్నెర్రజేసిన జాతీయ మహిళా కమిషన్ మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఘటన మహిళ చేతిలోని మైకును లాక్కున్న సిద్ధరామయ్య ఆమె చున్నీ కూడా కొంత మేర ఆయన చేతిలోకి వచ్చిన వైనం
02 Sun 17:03 జూన్ 2 నుంచి రష్యాలో నారా లోకేష్ పర్యటన... పెట్టుబడులే టార్గెట్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ రష్యా పర్యటన జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్న లోకేష్ సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి
03 Sun 16:57 గండిపేట భూ కుంభకోణం.. బొల్లా బ్రహ్మనాయుడే కీలక వ్యక్తి: డీసీపీ శ్రీనివాస్ గండిపేటలో రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు భారీ కుట్ర ఈ కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రపై ఆధారాలు నకిలీ జీవోల తయారీకి రూ.4 కోట్లు చెల్లించినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడి ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని, గాలింపు కొనసాగుతోందని ప్రకటన
04 Sun 16:38 పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త అస్త్రం ఇతడేనా? ఢిల్లీలో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీసులు పాకిస్థాన్ ఆపరేటివ్ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్ నిందితుల నుంచి పాక్ నిర్మిత గ్రెనేడ్లు, పిస్టళ్లు స్వాధీనం సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి దాడులకు ప్లాన్ ఐఎస్ఐ అండతో పనిచేస్తున్నట్లు భారత ఏజెన్సీల ఆరోపణలు
05 Sun 16:17 ఆ సమయంలో 'పెద్ది' నుంచి తప్పుకుందామని అనుకున్నాను: శివ రాజ్ కుమార్ క్యాన్సర్ చికిత్స సమయంలో 'పెద్ది' సినిమా వదిలేయాలనుకున్న శివ రాజ్ కుమార్ తప్పుకోవద్దని, తాము వేచిచూస్తామని చెప్పిన చిత్రబృందం 2024లో బ్లాడర్ క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స తీసుకున్న శివన్న రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి రానున్న పాన్-ఇండియా మూవీ
06 Sun 16:04 కొడుకు హోంవర్క్ కోసం తండ్రి ప్రయత్నం చేస్తే... 21 భాషలకు ఉచిత కీబోర్డ్ వచ్చింది! కొడుకు హోంవర్క్ కోసం తండ్రి వినూత్న ప్రయత్నం 21 భారతీయ భాషలకు మద్దతిచ్చే 'అక్షర్' కీబోర్డ్ యాప్ ఆవిష్కరణ ఇంటర్నెట్ లేకుండా, యూజర్ డేటా సేకరించకుండా పనిచేస్తుంది ఐఐటీ మద్రాస్ టెక్నాలజీతో బెంగళూరు ఇంజనీర్ రూపకల్పన ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు ఉచితంగా అందుబాటులో
07 Sun 15:54 నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణ పోలీసులు చూస్తూ ఉన్నా దాడిని ఆపలేదని విమర్శ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
08 Sun 15:44 70 ఏళ్ల శకం ముగిసింది.. ముంబైలో మూతపడిన ఎయిర్ ఇండియా కాలనీలు! ముంబైలోని చారిత్రక ఎయిర్ ఇండియా కాలనీలను ఖాళీ చేసిన ఉద్యోగులు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కాలనీలు 184 ఎకరాల్లో విస్తరణ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటంలో ఉద్యోగుల ఓటమి పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ వంటి క్రికెటర్లు ఈ కాలనీ మైదానాల్లోనే ఎదిగిన వైనం ఈ భూమిని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగింత
09 Sun 15:32 రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని... సొంతూరులో మంత్రి నిమ్మల... వీడియో ఇదిగో! ఆదివారం సొంతూరు అగర్తిపాలెంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్‌పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి సొంత రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదల పరిశీలన జలజీవన్ పైప్‌లైన్ పనుల విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ వివరాలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా పంచుకున్న వైనం
10 Sun 15:21 'సన్‌షైన్' విటమిన్... ఇది లోపిస్తే చాలా కష్టం! ఆధునిక జీవనశైలితో చాలామందిలో పెరుగుతున్న విటమిన్ డి లోపం అలసట, ఎముకల నొప్పులు, బలహీనత దీని ప్రధాన లక్షణాలు రోజూ ఉదయం సూర్యరశ్మిలో 15 నిమిషాలు గడపడం ఉత్తమ మార్గం పాలు, గుడ్లు, చేపలు, నారింజ వంటి ఆహారాలతో లోపాన్ని అధిగమించవచ్చు ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్ డి అత్యంత కీలకం