ప్రముఖ నటుడు గోపీచంద్, తన శ్రీమతితో కలిసి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వెంట నటుడు శ్రీకాంత్ దంపతులు కూడా ఉన్నారు. గోపీచంద్ భార్య శ్రీకాంత్ మేనకోడలు అన్న విషయం తెలిసిందే.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.