ఫేస్బుక్ లో కోట్లాది ఫాలోవర్స్ ను పొందిన ‘బూ’ పెట్ మృతి
- 1.66 కోట్ల ఫాలోవర్లను కలిగిన ‘బూ’
- 2017లో సహచర కుక్క మృతి
- అప్పటి నుంచి ఆరోగ్యం సరిగా లేదు
అప్పటి నుంచి దాని ఆరోగ్యం సరిగా లేదు. దీంతో ‘బూ’ శుక్రవారం ఉదయం నిద్రలోనే చనిపోయిందని దాని యజమాని ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘బూ’ ఫేస్బుక్ ఖాతా తెరిచినప్పటి నుంచి అనేకమంది దానిని ఫాలో అయ్యారని.. వారందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.