ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ...మూడో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు
    Sat 09:38

    పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ...మూడో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు

    • దొరికిన బ్యాటరీని సంచిలో పెట్టుకున్న చిన్నారి
    • తరగతి గదిలో ఆడుకునేందుకు తీయగా ఘటన
    • ముఖానికి, చేతికి, ఛాతికి గాయాలు
    Read full story
  • తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్
    Fri 22:39

    తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హోం శాఖ కార్యదర్శిగా శిఖా గోయల్

    • తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియామకం
    • తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ వస్తారన్న ఊహాగానాలు
    • ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ
    • మరో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
    • మల్కాజ్‌గిరి కొత్త పోలీస్ కమిషనర్‌గా బి. సుమతికి బాధ్యతలు
    Read full story
  • సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో రేపటి షెడ్యూల్ ఇదే!
    Fri 22:31

    సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో రేపటి షెడ్యూల్ ఇదే!

    • ఎకనమిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు చంద్రబాబు ఎంపిక
    • పాలనలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం
    • రేపు ముంబైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంపై జ్యూరీ ప్రశంస
    • ముఖ్యమంత్రి ముంబై పర్యటన షెడ్యూల్ ఖరారు
    Read full story
  • ఆప్ కు ఇప్పుడు అధికారం, డబ్బే ముఖ్యం అయ్యాయి: అన్నా హజారే
    Fri 22:19

    ఆప్ కు ఇప్పుడు అధికారం, డబ్బే ముఖ్యం అయ్యాయి: అన్నా హజారే

    • ఆప్‌కు షాక్.. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా
    • తామంతా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎంపీలు
    • ఆప్ నాయకత్వంపై అన్నా హజారే తీవ్ర విమర్శలు
    • అధికారం, డబ్బుకే ఆప్ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపణ
    • నిజాయతీ రాజకీయాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందన్న రాఘవ్ చద్దా
    Read full story
  • 'స్వయంభు' కోసం కనీవినీ ఎరుగని సెట్లు.. కూల్చివేయడానికే 100 అడుగుల వంతెన!
    Fri 21:43

    'స్వయంభు' కోసం కనీవినీ ఎరుగని సెట్లు.. కూల్చివేయడానికే 100 అడుగుల వంతెన!

    • 'స్వయంభు' కోసం మూడు విభిన్న ప్రపంచాలను సృష్టించినట్లు తెలిపిన దర్శకుడు
    • హైదరాబాద్ శివారులో 8 ఎకరాల్లో పూర్తిస్థాయి గ్రామ సెట్టింగ్ ఏర్పాటు
    • క్లైమాక్స్ చిత్రీకరణ కోసం 100 అడుగుల పొడవైన రెండు భారీ వంతెనల నిర్మాణం
    • షూటింగ్‌లో భాగంగా ఒక వంతెనను కూల్చివేసినట్లు వెల్లడి
    • 2026 వేసవిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
  • సాయిసుదర్శన్ మెరుపు శతకం... ఆర్బీబీ ముందు భారీ టార్గెట్
    Fri 21:33

    సాయిసుదర్శన్ మెరుపు శతకం... ఆర్బీబీ ముందు భారీ టార్గెట్

    • ఐపీఎల్‌లో సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ
    • కెప్టెన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం
    • ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసిన జీటీ
    • బెంగళూరు ముందు 206 పరుగుల విజయ లక్ష్యం
    Read full story
  • ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు... పీఎండీఎస్ అస్త్రాన్ని ప్రయోగించాలన్న చంద్రబాబు
    Fri 21:21

    ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు... పీఎండీఎస్ అస్త్రాన్ని ప్రయోగించాలన్న చంద్రబాబు

    • వ్యవసాయ రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష
    • ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ విధానం అమలు
    • రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశం
    • రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక
    • సాంకేతికత వినియోగంతో రైతులకు మెరుగైన సేవలు
    Read full story
  • ఇరాన్ ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి: పీట్ హెగ్‌సెత్
    Fri 21:11

    ఇరాన్ ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి: పీట్ హెగ్‌సెత్

    • ఇరాన్‌పై నౌకా దిగ్బంధనాన్ని తీవ్రతరం చేసిన అమెరికా
    • అణు ఒప్పందం లేదా ఆర్థిక పతనం అనే స్పష్టమైన ఎంపికను ఇచ్చిన యూఎస్
    • హెచ్చరికలు పెడచెవిన పెట్టిన నౌకపై కాల్పులు జరిపిన అమెరికా దళాలు
    • హర్మూజ్ జలసంధి గుండా వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం
    • అవసరమైతే భారీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన
    Read full story
  • జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా: ఈడీ సోదాల అనంతరం విజయసాయి సంచలన ప్రకటన
    Fri 21:02

    జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా: ఈడీ సోదాల అనంతరం విజయసాయి సంచలన ప్రకటన

    • జులైలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానన్న విజయసాయి
    • త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడతానని వెల్లడి
    • గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
    • ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని అభిప్రాయం
    • తన నివాసంలో ఈడీ సోదాల్లో ఏమీ దొరకలేదని స్పష్టం
    Read full story
  • నేటితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ ముగిసింది... లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ
    Fri 20:49

    నేటితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ ముగిసింది... లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ

    • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్
    • వెంటనే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశం
    • డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే ప్రధాన కారణం
    • బ్యాంకును మూసివేయాలని హైకోర్టును ఆశ్రయించనున్న ఆర్బీఐ
    • డిపాజిటర్లందరికీ డబ్బు చెల్లించేంత నగదు ఉందని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV