తన కుర్చీకే భద్రత లేదు కానీ.. దేశాన్ని కాపాడతారట: చంద్రబాబుపై రాంమాధవ్ ఫైర్
- కూటమి పేరుతో చంద్రబాబు రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు
- తెలంగాణలో మరో ఆయన కూడా అంతే..
- కడపలో రాం మాధవ్ విమర్శలు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంపై నిందలేయడాన్ని, తిట్టడాన్నే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కడపకు ఉక్కు పరిశ్రమ రావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు రాసిన ‘చారిత్రక అవసరం మళ్లీ మోదీ’ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరించారు.