50 కోట్ల షేర్ ను రాబట్టిన 'వినయ విధేయ రామ'
- సంక్రాంతి కానుకగా వచ్చిన 'వినయ విధేయ రామ'
- తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో 50 కోట్ల షేర్
- ఒక్క నైజామ్ లోనే 12 కోట్లకి పైగా వసూళ్లు
ఒక్క నైజాంలోనే ఈ సినిమా తొలివారంలో 12 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమీ లేకపోవడం వలన, వసూళ్లు పడిపోయే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతూనే వచ్చారు. దాంతో ఓ మాదిరి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంతా ఆశించారు. కానీ యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడం ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది.