టీడీపీ అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించిన చంద్రబాబు
- పది అనుబంధ సంఘాలకు అధ్యక్షుల ప్రకటన
- గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు
- తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పోతుల సునీత
ఇక, మైనారిటీ సెల్‌కు ఇంతియాజ్ అహ్మద్ (కర్నూలు), క్రిస్టియన్ సెల్‌కు మద్దిరాల జోసెఫ్ ఇమ్మాన్యువల్ (గుంటూరు), టీఎన్టీయూసీకి బి. నరేశ్ కుమార్ రెడ్డి (చిత్తూరు), అంగన్వాడీ యూనియన్‌కు భీమినేని వందనాదేవి (గుంటూరు)లను అధ్యక్షులుగా నియమించారు. వీరిలో ముగ్గురు అధ్యక్షులు గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.