కాంగ్రెస్ నలుగురు గాంధీలనిస్తే.. బీజేపీ ముగ్గురు మోదీలనిచ్చింది: బీఎస్పీ నేత విజయ్ యాదవ్

16-01-2019 Wed 19:58 | National
  • కాంగ్రెస్-బీజేపీపై బీఎస్పీ మూకుమ్మడి దాడి
  • బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులేనన్న బీఎస్పీ నేత
  • బీజేపీ తోక ముడవక తప్పదు
కాంగ్రెస్ ఈ దేశానికి నలుగురు గాంధీలను ఇస్తే.. బీజేపీ ముగ్గురు మోదీలను ఇచ్చిందని బహుజన్ సమాజ్ పార్టీ నేత విజయ్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.

 దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ అయిన కాంగ్రెస్ ఈ దేశానికి ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలను ఇస్తే.. బీజేపీ నరేంద్రమోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ఇచ్చిందన్నారు. బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులేనన్న విజయ్ యాదవ్.. బీజేపీ నేతలను తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి దెబ్బకు బీజేపీ తోకముడవక తప్పదన్నారు.  
CongressBJPBSPSPUttar PradeshRahul GandhiNarendra Modi

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more