ఇప్పటివరకైతే ఆప్ తో పొత్తు లేదు: షీలాదీక్షిత్
- ఇప్పటి వరకు ఆప్ తో చర్చలు జరగలేదు
- రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి
- రాజకీయాలు పూర్తిగా సవాళ్లతో కూడుకున్నవి
మరోవైపు డీపీసీసీ అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ బాధ్యతలను స్వీకరించనుండటంతో ఇరు పార్టీల మధ్య పొత్తుకు మార్గం సుగమమైనట్టేనని ఆప్, కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆప్ తో పొత్తును కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యతిరేకించారు. దీంతో, అతని స్థానంలో షీలా దీక్షిత్ ను డీపీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు.