తెరకెక్కుతున్న జార్జిరెడ్డి బయోపిక్!

15-01-2019 Tue 14:22 | Entertainment
  • టాలీవుడ్ లో కొనసాగుతున్న బయోపిక్ ల హవా
  • ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్
  • తెరకెక్కుతున్న విద్యార్థి ఉద్యమ నేత జార్జిరెడ్డి జీవిత చరిత్ర
టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే దివంగత సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. త్వరలోనే వైయస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ విడుదల కానుంది. తాజాగా మరో బయోపిక్ తెరకెక్కుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరొందిన జార్జిరెడ్డి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో జార్జి రెడ్డి పాత్రను 'వంగవీటి ఫేమ్' శాండీ పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్శిటీల్లో చదువుకున్న జార్జిరెడ్డి 25 ఏళ్ల వయసులోనే దుండగుల దాడిలో మరణించాడు.
george reddybiopictollywood

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more