‘ఇండియన్-2’ ఫస్ట్ లుక్ విడుదల.. సేనాపతి లుక్ లో కమలహాసన్ అదుర్స్!

15-01-2019 Tue 12:23 | Entertainment
  • మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్
  • ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభం
  • రెహమాన్ స్థానంలో అనిరుధ్ సంగీతం
విలక్షణ నటుడు కమలహాసన్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి అదే రికార్డును రిపీట్ చేసేందుకు దర్శకుడు శంకర్ సిద్ధమయ్యారు. తాజాగా ‘ఇండియన్-2’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను శంకర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులకు పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళ ను ప్రదర్శిస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను శంకర్ విడుదల చేశారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ  నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్‌‌ సరసన కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Tollywoodkollywoodshankarindian 2movietamilfirst lookKamal Haasananirudh

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more