కోటికి పైనే చెబుతోన్న కైరా అద్వాని?
- మహేశ్ జోడీగా తెలుగులో పరిచయం
- బన్నీ సరసన అలరించే ఛాన్స్
- భారీగా పెంచేసిన పారితోషికం
దాంతో ఆమె తన పారితోషికం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది ఒక సినిమాను చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. కోటికి పైగా ఆమె పారితోషికం అడగడంతో, నిర్మాతలు కంగుతున్నారని సమాచారం. ఆమెకి అంత ఇచ్చుకోలేక మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. బన్నీ సినిమా తరువాత ఆమె పారితోషికం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు.