హ్యాక్ ఐ యాప్ ద్వారా మొబైల్ దొంగలను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
- 28న బిగ్ సీలో 35 సెల్ఫోన్ల చోరీ
- దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
- హ్యాక్ ఐ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచన
ఈ ఫోన్లను హ్యాక్ ఐ యాప్ ద్వారానే గుర్తించినట్టు సీపీ అంజన్ కుమార్ వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ప్రజలు హ్యాక్ ఐ యాప్ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. నగరంలో మొత్తం 60 పోలీస్ స్టేషన్లకు గానూ.. 34 చోట్ల సీసీ కెమెరాలను వీక్షించే పీవీఎస్లను ఏర్పాటు చేశామని.. మరో రెండు నెలల్లో మిగిలిన స్టేషన్లలో కూడా పూర్తి చేస్తామన్నారు.