నాయిక ప్రాధాన్యత కలిగిన మరో మూవీలో కీర్తి సురేశ్
- 'మహానటి'తో మెప్పించిన కీర్తి సురేశ్
- ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై కొత్త సినిమా
- త్వరలోనే పూర్తి వివరాలు
ఈ సినిమా తరువాత ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఆమె చేయకపోవచ్చని అంతా అనుకున్నారు. అందుకు భిన్నంగా ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన మరో సినిమాను అంగీకరించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మించనున్న ఓ సినిమాలో కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారు. కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.