ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్వలింగ సంపర్కులు, వ్యభిచారులకు సైన్యంలో స్థానం లేదు: ఆర్మీ చీఫ్ రావత్
    Thu 15:38

    స్వలింగ సంపర్కులు, వ్యభిచారులకు సైన్యంలో స్థానం లేదు: ఆర్మీ చీఫ్ రావత్

    • స్వలింగ సంపర్కం విషయంలో సైన్యానికి సొంత చట్టాలు ఉన్నాయి
    • మన దేశ సైన్యం సంప్రదాయబద్ధమైనది
    • స్వలింగ సంపర్కులను అనుమతించే ప్రసక్తే లేదు
    Read full story
  • సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్
    Sun 22:21

    సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్

    • ప్రియుడిని  పెళ్లాడిన మెహ్రీన్ 
    • కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం 
    • పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మెహ్రీన్
    Read full story
  • రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
    Sun 21:58

    రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

    • ఏపీలో పలు చోట్ల ఇంధన కొరత... పెట్రోల్ బంకుల మూసివేత
    • ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు
    • ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్
    • కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని వార్నింగ్
    Read full story
  • అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్... ఐపీఎల్‌లో అరుదైన రీతిలో అంగ్‌క్రిష్ రఘువంశీ ఔట్
    Sun 21:43

    అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్... ఐపీఎల్‌లో అరుదైన రీతిలో అంగ్‌క్రిష్ రఘువంశీ ఔట్

    • లక్నోతో మ్యాచ్‌లో అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా రఘువంశీ ఔట్
    • పరుగు కోసం ప్రయత్నించి వెనక్కి వస్తుండగా ఘటన
    • ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నాడని తేల్చిన థర్డ్ అంపైర్
    • అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రఘువంశీ
    • ఐపీఎల్‌లో ఇలా ఔటైన నాలుగో ఆటగాడిగా అంగ్‌క్రిష్ రికార్డు
    Read full story
  • అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన గవర్నర్... ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ సర్కారు!
    Sun 21:36

    అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన గవర్నర్... ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ సర్కారు!

    • గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం
    • మహ్మద్ అజారుద్దీన్, కోదండరాంలను నామినేట్ చేసిన గవర్నర్
    • ఈ నెల 30లోగా ఎన్నిక కాకపోతే అజార్ మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం
    • కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి నియామకాలు
    Read full story
  • మొహ్సిన్ ఖాన్ 'పాంచ్' పటాకా... పరుగులు చేయలేక కోల్‌కతా విలవిల
    Sun 21:28

    మొహ్సిన్ ఖాన్ 'పాంచ్' పటాకా... పరుగులు చేయలేక కోల్‌కతా విలవిల

    • ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్
    • 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన మొహ్సిన్ ఖాన్
    • ఒంటరి పోరాటం చేసిన రింకూ సింగ్
    • కోల్ కతా స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు
    Read full story
  • ట్రంప్ విందులో కాల్పులు... ఇదే అదనుగా ఖరీదైన వైన్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన 'అతిథులు'
    Sun 21:05

    ట్రంప్ విందులో కాల్పులు... ఇదే అదనుగా ఖరీదైన వైన్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన 'అతిథులు'

    • వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం
    • గందరగోళంలో వైన్ బాటిళ్లు పట్టుకెళ్లిన కొందరు అతిథులు
    • అధ్యక్షుడు ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • జర్నలిస్టుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
    Read full story
  • మెటాలో '28 రోజుల నరకం'.. ఎవరి ఉద్యోగం పోతుందో తెలియదు!
    Sun 20:45

    మెటాలో '28 రోజుల నరకం'.. ఎవరి ఉద్యోగం పోతుందో తెలియదు!

    • సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన మెటా
    • ఏఐ రంగంపై దృష్టి సారించేందుకే ఈ కఠిన నిర్ణయమన్న యాజమాన్యం
    • ఎవరిని తొలగిస్తారో తెలియక '28 రోజుల నరకం' అంటున్న ఉద్యోగులు
    • మే 20న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరగనున్నట్టు వెల్లడి
    • ఆందోళనతో పాటు అంతర్గత ఫోరమ్‌లలో మీమ్స్‌తో స్పందిస్తున్న ఉద్యోగులు
    Read full story
  • థియేటర్లలో కుమ్మేసింది... ఇక ఓటీటీలోకి వస్తున్న 'రాకాస'
    Sun 20:39

    థియేటర్లలో కుమ్మేసింది... ఇక ఓటీటీలోకి వస్తున్న 'రాకాస'

    • సంగీత్ శోభన్ నటించిన 'రాకాసా' ఓటీటీలోకి
    • మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
    • బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన హారర్ కామెడీ
    • బ్రహ్మ రాక్షసుడి కథాంశంతో వచ్చిన చిత్రం
    • ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన మనస శర్మ
    Read full story
  • రేపటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
    Sun 20:21

    రేపటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

    • పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
    • సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యే కురుగొండ్ల
    • ఈనెల 27 నుంచి మే 3 వరకు జరగనున్న ఉత్సవాలు
    • ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాన్ని, ఆశీర్వచనం అందించిన అర్చకులు
    • ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV