'ఒప్పో ఆర్15 ప్రో' స్మార్ట్ ఫోన్ విడుదల.. భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్
- భారత మార్కెట్లో విడుదలైన 'ఒప్పో ఆర్15 ప్రో'
- ధర రూ.25,990
- దాదాపు రూ.8,938 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్
ప్రత్యేకతలు:
- 6.28" ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే ( 2280 × 1080 పిక్సల్స్)
- ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- 16/20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 3400 ఎంఏహెచ్ బ్యాటరీ