ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్నేహితురాలిని పెళ్లాడేందుకు పది లక్షలతో యువతి లింగమార్పిడి.. మూడు నెలల కాపురం తర్వాత వద్దు పొమ్మన్న భార్య!
    Sun 08:15

    స్నేహితురాలిని పెళ్లాడేందుకు పది లక్షలతో యువతి లింగమార్పిడి.. మూడు నెలల కాపురం తర్వాత వద్దు పొమ్మన్న భార్య!

    • హరియాణాలో ఘటన
    • గతేడాది అక్టోబరులో వివాహం
    • చట్టపరంగా ముందుకెళ్తామన్న యువకుడి కుటుంబ సభ్యులు
    Read full story
  • ఇరాన్-అమెరికా శాంతి చర్చలు... దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
    Mon 16:51

    ఇరాన్-అమెరికా శాంతి చర్చలు... దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

    • వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సానుకూల అంచనాలు
    • 787 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. 255 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
    • కీలకమైన 23,000 స్థాయికి చేరువలో నిఫ్టీ
    • బ్యాంకింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు
    Read full story
  • క్రూడాయిల్ ధరలను భారీగా పెంచిన సౌదీ అరేబియా
    Mon 16:50

    క్రూడాయిల్ ధరలను భారీగా పెంచిన సౌదీ అరేబియా

    • అంతర్జాతీయంగా 50 శాతం కంటే ఎక్కువగా పెరిగిన క్రూడ్ ధరలు
    • ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉండటంతో ధరలు పెంచిన సౌదీ
    • ఆసియా కొనుగోలుదారులకు అధిక ధరకు సౌదీ ఆరామ్‌కో విక్రయం
    Read full story
  • 'మావిగన్' అనడం ఆయన పిచ్చికి నిదర్శనం: యాడికి సభలో సీఎం చంద్రబాబు
    Mon 16:35

    'మావిగన్' అనడం ఆయన పిచ్చికి నిదర్శనం: యాడికి సభలో సీఎం చంద్రబాబు

    • రాయలసీమకు నీళ్లిచ్చి రత్నాల సీమగా మార్చడమే లక్ష్యమన్న సీఎం
    • 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం
    • యాడికి సభలో పలు శాఖల అధికారుల పనితీరుపై సమీక్ష, హెచ్చరికలు
    • ప్రపంచానికి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామని హామీ
    • రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు
    Read full story
  • బాల భీముడు.. 4.5 కిలోల బరువుతో మగ బిడ్డ జననం
    Mon 16:19

    బాల భీముడు.. 4.5 కిలోల బరువుతో మగ బిడ్డ జననం

    • కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన
    • నాలుగున్నర కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చిన మమత అనే మహిళ
    • తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు
    Read full story
  • ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవిత ఖైదు
    Mon 16:16

    ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవిత ఖైదు

    • రామావతార్ జగ్గీ హత్య కేసులో అమిత్ జోగికి జీవిత ఖైదు
    • ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడే అమిత్ జోగి
    • ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
    • హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జోగి
    • ఏప్రిల్ 20లోగా అప్పీల్ దాఖలు చేయాలని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం
    Read full story
  • సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
    Mon 16:15

    సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

    • కోహెడ పండ్ల మార్కెట్ భూములపై సీఎం కన్నుపడిందని ఆరోపణ
    • భూములు కనిపిస్తే అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం
    • ప్రభుత్వం రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసం కాదని విమర్శ
    Read full story
  • 'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి
    Mon 16:01

    'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి

    • 'మావిగన్'పై చర్చను పక్కదోవ పట్టించేందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారన్న కాకాణి
    • ఏబీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్నారని మండిపాటు
    • రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరచడం నీచమైన చర్య అని విమర్శ
    Read full story
  • సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ
    Mon 15:52

    సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ

    • కేరళలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
    • సీఎం విజయన్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
    • ఆయన పాలనలో అహంకారం కనిపిస్తోందని విమర్శ
    • కేరళలో బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ
    • మోదీని విమర్శిస్తే తనపై కేసులు, విజయన్‌పై ఎందుకు లేవని ప్రశ్న
    Read full story
  • నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం
    Mon 15:50

    నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం

    • గురుగ్రామ్‌లోని ధన్వాపూర్‌లో ఘటన
    • పలుమార్లు రెండు ఎస్‌యూవీ వాహనాలు పరస్పరం ఢీ
    • భయాందోళనకు గురైన వాహనదారులు, స్థానికులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV