తీహార్ జైల్లో పెరిగిపోతున్న ఖైదీల సంఖ్య.. కారణం తెలుసుకుని నివ్వెరపోయిన అధికారులు!
- ఢిల్లీలో రహదారుల పక్కన నిద్రించేవారు ఎక్కువే
- చలికి రోడ్ల పక్కన నిద్రించలేక నేరాలు చేస్తున్నారు
- సామర్థ్యం మించి పోతున్నతీహార్ జైలు
దీనిపై తీహార్ జైలు అధికారి ఒకరు మాట్లాడుతూ.. శీతాకాలంలో చలికి రోడ్లపై ఉండటం కంటే జైల్లో ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు. అలా నేరాలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది వీధుల్లో నిద్రించే వారేనని కొందరు ఖైదీలతో తమ సిబ్బంది మాట్లాడిన సమయంలో తెలిసిందని పేర్కొన్నారు.