అయెధ్య రామ మందిరం కేసుపై కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
- కేసును కొత్త ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయం
- విచారణ ప్రక్రియపై కొత్త ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుంది
- తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా
ఈ సందర్భంగా, విచారణ ప్రక్రియపై కొత్త ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, అయోధ్య వివాదంపై మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.