• పూరి బ్యానర్లో .. 'ఇస్మార్ట్ శంకర్' గా రామ్
    Thu 16:23

    పూరి బ్యానర్లో .. 'ఇస్మార్ట్ శంకర్' గా రామ్

    • డిఫరెంట్ లుక్ తో రామ్ 
    • కథానాయికగా తెలుగు అమ్మాయి 
    • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్      
  • ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
    Wed 08:53

    ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు

    • ‘ధురంధర్ 2’ విజయంపై దర్శకుడు కునాల్ కోహ్లీ ప్రశంసలు
    • రోజుకు రూ. 100 కోట్లు.. రెండుసార్లు ఈ ఫీట్ సాధించిందన్న కోహ్లీ
    • ఫేక్ కలెక్షన్ల ట్రెండ్‌పై బాలీవుడ్ దర్శకుడి ఘాటు విమర్శలు
    • హీరోలు మగాళ్లలా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
    • దేశీ కథలకే ప్రేక్షకులు పట్టం కడతారని స్పష్టం చేసిన కోహ్లీ
  • పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి
    Wed 08:51

    పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి

    • పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
    • పనులు వేగవంతం చేయాలని పెట్టుబడిదారులకు స్పష్టమైన ఆదేశాలు
    • పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
    • ఏపీని ‘బ్యాటరీ స్టోరేజ్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి
  • ఇరాన్‌తో యుద్ధానికి తెర.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా
    Wed 08:38

    ఇరాన్‌తో యుద్ధానికి తెర.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా

    • యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌కు అమెరికా 15 సూత్రాల ప్రణాళిక
    • అణు కేంద్రాలను మూసివేయాలని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్
    • బదులుగా ఆంక్షల ఎత్తివేత, పౌర అణు విద్యుత్‌కు సహకారం అందిస్తామని హామీ
    • ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
  • పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట.. సినిమాల్లో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత
    Wed 08:32

    పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట.. సినిమాల్లో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత

    • ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
    • ఎన్టీఆర్ కేసును ప్రస్తావించిన అడ్వొకేట్ జనరల్
    • పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్ప‌ష్టం చేసిన‌ కోర్టు
  • విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు
    Wed 08:23

    విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు

    • విజయవాడ గాయని శ్రీలలిత పాడిన భక్తిగీతంపై ప్రధాని ప్రశంస
    • ‘కనకదుర్గా మహా ప్రమావిత’ పాట లింక్‌ను షేర్ చేసిన మోదీ
    • దుర్గాదేవి ఆరాధనతో మనసుకు శక్తి లభిస్తుందని ప్రధాని వ్యాఖ్య
    • విజయవాడకు ఇది గర్వకారణమన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
  • సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
    Wed 08:19

    సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    • ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
    • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి తరలింపు
    • ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్న వైద్యులు
  • రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!
    Wed 08:15

    రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!

    • భారీ ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ
    • సుమారు రూ.15,286 కోట్లకు చేతులు మారిన యాజమాన్యం
    • దివంగత షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.460 కోట్లు
    • ఫ్రాంచైజీలో 3% వాటా ఒప్పందమే కారణమంటున్న నివేదికలు
    • తొలి సీజన్‌లోనే రాజస్థాన్‌ను ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ స్పిన్నర్
  • మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం.. 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
    Wed 08:09

    మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం.. 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

    • మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
    • మత సామరస్యానికి ప్రతీకగా ప్రాజెక్టు రూపకల్పన
    • దాతల భాగస్వామ్యంతో రూ.700 కోట్లతో పనులు
    • నదిలో 100 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక
  • వెలిగొండ ప్రాజెక్టు అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
    Wed 08:01

    వెలిగొండ ప్రాజెక్టు అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

    • వెలిగొండ, పోలవరం కాలువ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష
    • పనుల జాప్యంపై అధికారులు, ఏజెన్సీలపై తీవ్ర ఆగ్రహం
    • సమాధానం చెప్పేందుకు అమరావతికి రావాలని హెచ్చరిక
    • సీజన్ లోపే అనకాపల్లికి గోదావరి జలాలు అందించాలని ఆదేశం
    • జూన్ నాటికి నల్లమల సాగర్ నింపాలని సీఎం ఆదేశించారని వెల్లడి