భర్తల నుంచి విడాకులు తీసుకుని.. ఆ ఇద్దరు యువతులు ఒక్కటయ్యారు!
- ప్రేమలో పడిన యువతులు
- ఇరువురికి ఇంతకు ముందే పెళ్లిళ్లు
- కలిసి ఉండేదుకు న్యాయపరంగా పోరాటం
ఈ విషయమై ఆ యువతుల తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. ఆ యువతుల పెళ్లిని గుర్తించని రిజిస్ట్రార్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. తమ పెళ్లి విషయమై యువతుల్లో ఒకరు మాట్లాడుతూ.. తమకు మధ్యలోనే చదువు మాన్పించేసి విడివిడిగా పెళ్లి చేశారని... అయినా తాము ఒకరినొకరం మర్చిపోలేకపోతున్నామన్నారు. అందుకే తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నామని... ఇప్పుడు తాము కలిసి ఉండేందుకు న్యాయపరంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు.