కేసీఆర్ చెబుతున్న గుణాత్మక మార్పు.. ముందు ఆయన ప్రవర్తనలోనే రావాలి: కళా వెంకట్రావు
- అక్కసుతోనే దిగజారుడు ఆరోపణలు
- హైకోర్టు విభజనపై ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?
- కేసీఆర్ భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది
హైకోర్టు విభజన విషయమై తాము మాట్లాడితే కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆయన విమర్శించారు. ఓవైపు.. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ అంటూనే మరోవైపు మోదీతో కేసీఆర్ చేతులు కలిపారని కళా వెంకట్రావు ఆరోపించారు.