ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అక్రమాస్తుల కేసులో కోర్టుకు జగన్‌.. తాను బదిలీ కావడంతో వాదనలు వినలేనన్న న్యాయమూర్తి!
    Sat 09:32

    అక్రమాస్తుల కేసులో కోర్టుకు జగన్‌.. తాను బదిలీ కావడంతో వాదనలు వినలేనన్న న్యాయమూర్తి!

    • సీబీఐ కోర్టుకు హాజరైన వైసీపీ అధినేత
    • వాదనలు వినిపించేందుకు సిద్ధమైన జగన్‌ లాయర్‌
    • తనను ఏపీ కోర్టుకు కేటాయించినందున వినలేనన్న న్యాయమూర్తి
    Read full story
  • మమతా దీదీ, నేను బీజేపీయే మాంసాహారం తింటాను: నాగాలాండ్ నేత వీడియో
    Wed 19:08

    మమతా దీదీ, నేను బీజేపీయే మాంసాహారం తింటాను: నాగాలాండ్ నేత వీడియో

    • బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని ఆరోపణ
    • మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల కౌంటర్
    • హోటల్లో మాంసాహారాన్ని ముందు పెట్టుకుని కౌంటర్ ఇచ్చిన తెమ్జెన్
    Read full story
  • పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి!
    Wed 19:04

    పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి!

    • పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం
    • టీడీపీ నేత వర్మ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
    • టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు
    • బహిరంగ గొడవలు సరికాదని, క్రమశిక్షణ ముఖ్యమని హితవు
    • వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం
    Read full story
  • గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌకను సీజ్ చేసిన ఇరాన్
    Wed 18:46

    గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌకను సీజ్ చేసిన ఇరాన్

    • రెండు కంటైనర్లను సీజ్ చేసిన ఐఆర్జీసీ
    • పనామా జెండా, లైబీరియా జెండా కలిగిన నౌకల సీజ్
    • నౌకలు తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించిన ఇరాన్ మీడియా
    Read full story
  • పాక్‌లో ప్రజారోగ్యం దయనీయం.. నకిలీ వైద్యుల‌తో తంటా.. హెపటైటిస్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశం
    Wed 18:38

    పాక్‌లో ప్రజారోగ్యం దయనీయం.. నకిలీ వైద్యుల‌తో తంటా.. హెపటైటిస్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశం

    • ప్రపంచంలోనే అత్యధిక హెపటైటిస్ సి రోగులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని వెల్లడి
    • దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది హెపటైటిస్ బి లేదా సి బారిన పడినట్లు అంచనా
    • 6 లక్షల మందికి పైగా నకిలీ వైద్యులే ఈ దుస్థితికి కారణమని రిపోర్ట్
    • పంజాబ్ ఆసుపత్రిలో 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు వెల్లడి
    • వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన‌ బీబీసీ స్ట్రింగ్ ఆపరేషన్
    Read full story
  • సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారని అంబేద్కర్ ఊహించి ఉండరు: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు
    Wed 18:13

    సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారని అంబేద్కర్ ఊహించి ఉండరు: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు

    • ఐప్యాక్‌పై జరుగుతున్న ఈడీ విచారణలో సీఎం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఈడీ
    • విచారణలో కలుగజేసుకోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
    • మమత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్య
    Read full story
  • కల్చరా?.. కామన్ సెన్స్ లోపమా?.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీపై ఫిర్యాదు!
    Wed 18:10

    కల్చరా?.. కామన్ సెన్స్ లోపమా?.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీపై ఫిర్యాదు!

    • పక్కింటి భారతీయ కుటుంబం వల్ల నిద్ర కరువైందని అమెరికన్ ఆవేదన
    • తెల్లవారుజాము 5 గంటలకే ముగ్గులు, కబుర్లతో ఇబ్బంది పెడుతున్నారని రెడిట్‌లో ఫిర్యాదు
    • ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు
    • ఇది సాంస్కృతిక అలవాటు కాదని, పౌర స్పృహ లేకపోవడమేనని కొందరి విమర్శ
    • అసలు ఇది నిజమైన కథ కాకపోవచ్చని, కల్పితం కావచ్చని మరికొందరి అనుమానం
    Read full story
  • భారత్‌ను తాకితే 'డాట్ డాట్ డాట్'.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
    Wed 18:00

    భారత్‌ను తాకితే 'డాట్ డాట్ డాట్'.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!

    • పహల్గాం ఉగ్రదాడికి ఏడాది
    • జర్మనీ నుంచి పాక్‌కు హెచ్చరికలు జారీ చేసిన రాజ్‌నాథ్
    • భారత్ సైనిక శక్తి మరింత పెరిగిందని వ్యాఖ్య
    Read full story
  • ఇండోనేసియా హోటల్లో వస్తువులు తస్కరించిన భారతీయ టూరిస్టులు
    Wed 17:52

    ఇండోనేసియా హోటల్లో వస్తువులు తస్కరించిన భారతీయ టూరిస్టులు

    • బాలిలోని గియన్యార్ ప్రాంతంలోని రిసార్టులో దిగిన నలుగురు భారతీయులు
    • చెక్-అవుట్ అయ్యాక గదిలోని వస్తువులు కనిపించకపోవడంతో బ్యాగులు తనిఖీ చేసిన సిబ్బంది
    • హెయిర్ డ్రైయర్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్ బ్యాగులో గుర్తించిన హోటల్ సిబ్బంది
    Read full story
  • బెల్లంకొండ ఇంట పెళ్లి బాజాలు.. మెగాస్టార్‌కు పెళ్లి పత్రిక అందజేసిన సాయి శ్రీనివాస్
    Wed 17:46

    బెల్లంకొండ ఇంట పెళ్లి బాజాలు.. మెగాస్టార్‌కు పెళ్లి పత్రిక అందజేసిన సాయి శ్రీనివాస్

    • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
    • అధికారికంగా మొదలైన వివాహ కార్యక్రమాలు
    • తండ్రితో కలిసి చిరంజీవిని ఆహ్వానించిన శ్రీనివాస్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహ్వాన ఫొటోలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV