రాజస్థాన్ హోటల్స్ డిమాండ్: 31 రాత్రికి రూమ్ కావాలంటే రూ. 11 లక్షలు కట్టాల్సిందే!
- రాజస్థాన్ లో చుక్కలను అంటుతున్న హోటల్ గదుల అద్దె
- గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం వరకూ అధికం
- టూరిస్టుల తాకిడి పెరగడమే కారణమట
ఇక జైపూర్ విషయానికి వస్తే, తాజ్ రామ్ బాగ్ ప్యాలెస్ 31 రాత్రికి రూ. 8.53 లక్షల టారిఫ్ చెబుతోంది. ఈ సంవత్సరం రాజస్థాన్ లో పర్యాటకం శరవేగంగా వృద్ధి చెందడం, హోటల్స్ ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం ఉండటంతోనే న్యూ ఇయర్ వేడుకలకు మంచి డిమాండ్ వచ్చిందని ఆతిథ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.