ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అయ్యప్ప స్వాములకు హెచ్చరిక... రైళ్లలో కర్పూరం వెలిగిస్తే మూడేళ్ల జైలు!
    01 Wed 07:04

    అయ్యప్ప స్వాములకు హెచ్చరిక... రైళ్లలో కర్పూరం వెలిగిస్తే మూడేళ్ల జైలు!

    • శబరిమలకు ప్రత్యేక రైళ్లు
    • రైళ్లలో దీపం వెలిగించి పూజలు
    • వికటిస్తే ఘోర అగ్ని ప్రమాదాలే
    • కఠిన చర్యలుంటాయని రైల్వే శాఖ హెచ్చరిక
  • జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన!
    02 Sun 09:57

    జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన!

    • జులై 4-5 తేదీలలో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ముసల్లాలో వీడ్కోలు సభలు 
    • ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి 
    • జులై 9న మషద్‌లో ఖమేనీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు 
  • లండన్‌లో దారుణం.. భారతీయుడి దారుణ హత్య
    03 Sun 09:39

    లండన్‌లో దారుణం.. భారతీయుడి దారుణ హత్య

    • కత్తిపోట్ల కారణంగా 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ మృతి
    • హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు నిధుల సేకరణ
    • ఘటనపై దర్యాప్తు ముమ్మరం, సాక్షుల కోసం పోలీసుల విజ్ఞప్తి
  • ముంబై ఇరానీ కేఫ్‌ల వెనుక 'వాస్తు' రహస్యం.. మూల మలుపుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
    04 Sun 09:13

    ముంబై ఇరానీ కేఫ్‌ల వెనుక 'వాస్తు' రహస్యం.. మూల మలుపుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

    • ముంబైలోని పాత ఇరానీ కేఫ్‌లు అన్నీ వీధుల మూలల్లోనే   
    • ఈ మూల స్థలాలు వ్యాపారాలకు అరిష్టమని భావించిన స్థానిక హిందువులు
    • వాస్తునమ్మకాల వల్ల ఎవరూ కొనకపోవడంతో తక్కువ ధర
    • ఆ నమ్మకాలను పట్టించుకోకుండా కొనుగోలు చేసిన వలస వచ్చిన ఇరానీలు
    • కాలక్రమేణా ఐకానిక్‌గా మారిన కేఫ్‌లు
  • చొరబాటుదారులను అడ్డుకునేందుకు.. ఆధార్‌పై అస్సాం కఠిన నిబంధనలు
    05 Sun 08:36

    చొరబాటుదారులను అడ్డుకునేందుకు.. ఆధార్‌పై అస్సాం కఠిన నిబంధనలు

    • అస్సాంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ నిలిపివేత
    • అక్రమ చొరబాటుదారులను నిరోధించేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
    • కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో అనుమానాలు
    • ఎస్సీ, ఎస్టీ, టీ గార్డెన్ వర్గాలకు మార్చి 2027 వరకు మినహాయింపు
    • 18 ఏళ్ల లోపు పిల్లలకు యథాతథంగా కొనసాగనున్న ఆధార్ నమోదు
  • ఢిల్లీ అగ్నిప్రమాదంలో సంచలన మలుపు.. ప్రమాదం కాదు, కుట్రే?.. సీసీటీవీలో చిక్కిన మిస్టరీ మహిళ!
    06 Sun 08:25

    ఢిల్లీ అగ్నిప్రమాదంలో సంచలన మలుపు.. ప్రమాదం కాదు, కుట్రే?.. సీసీటీవీలో చిక్కిన మిస్టరీ మహిళ!

    • ఢిల్లీ గోవింద్‌పురిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
    • ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా అనుమానిస్తున్న పోలీసులు
    • ప్రమాదానికి ముందు బురఖా ధరించిన మహిళ భవనంలోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్
    • అనుమానితురాలి అరెస్టుకు ప్రత్యేక బృందాలు
  • తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం
    07 Sun 08:12

    తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం

    • ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఘటన
    • ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బాలికను రక్షించిన పోలీసులు
    • నిందితుడు చందన్ కుమార్ షా అరెస్ట్  
    • పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
  • ఈటీవీ విన్‌లో మనసును హత్తుకునే ‘ఇల్లు’.. స్ట్రీమింగ్ ప్రారంభం
    08 Sun 07:58

    ఈటీవీ విన్‌లో మనసును హత్తుకునే ‘ఇల్లు’.. స్ట్రీమింగ్ ప్రారంభం

    • ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో 'ఇల్లు' అనే కొత్త షార్ట్ ఫిల్మ్ విడుదల
    • ప్రతి ఆదివారం ఒక లఘుచిత్రాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్
    • ప్రధాన పాత్రలో హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి
    • ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిన రచయిత కథ
    • సినిమా ప్రేక్షకులకు ప్రశాంతతను ఇస్తుందన్న చిత్రయూనిట్
  • అమ్మ ఫోన్ చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఆగాల్సిందే.. మనసులు గెలుచుకున్న నితీశ్‌కుమార్ రెడ్డి!
    09 Sun 07:55

    అమ్మ ఫోన్ చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఆగాల్సిందే.. మనసులు గెలుచుకున్న నితీశ్‌కుమార్ రెడ్డి!

    • ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నితీశ్‌కుమార్ రెడ్డి
    • మీడియా సమావేశం మధ్యలో తల్లి నుంచి ఫోన్ కాల్
    • 'అమ్మా, 5 నిమిషాల్లో చేస్తా' అంటూ తెలుగులో వినయంగా సమాధానం
    • ఈ ఘటన వీడియోను షేర్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో వైరల్
    • నితీశ్ సంస్కారం, వినయంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
  • అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్!
    10 Sun 07:41

    అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్!

    • అమెరికా-ఇరాన్ మధ్య నేడు చారిత్రక ఒప్పందం ఉండబోతోందన్న ట్రంప్ 
    • కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు వెల్లడి
    • ఒప్పందం తేదీ ఇంకా ఖరారు కాలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ 
    • మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ దేశాలు
    • 60 రోజుల కాల్పుల విరమణ, ఆంక్షల ఎత్తివేతకు అంగీకారం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV