ఎవరూ పట్టించుకోలేదంటూ పదవికి రాజీనామా చేసిన జేడీయూ ఎమ్మెల్యే
- అధికారులెవరూ నా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు
- ల్యాండ్ మాఫియాను పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు
- ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం లేదు
ప్రభుత్వ భూములను ల్యాండ్ మాఫియా ఆక్రమిస్తున్నా... పోలీసులు, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజీనామా వ్యవహారంపై జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వషియంత్ నారాయణ్ స్పందిస్తూ, బహదూర్ ఫిర్యాదులు నిజాయతీగా ఉంటాయని చెప్పారు. పార్టీలో ఆయన సీనియర్ నేత అని... ఆయన ఆవేదనను పార్టీ అర్థం చేసుకుంటుందని తెలిపారు.