ధోనీ ఈజ్ బ్యాక్.. వన్డే, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ
- టీ20, వన్డేలకు ధోనీ ఎంపిక
- టీ20 జట్టులో రిషభ్ పంత్ కు దక్కని స్థానం
- వన్డే జట్టులో షమీకి స్థానం
న్యూజిలాండ్ తో పోటీ పడే టీ20 జట్టు సభ్యులు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, కేదార్ జాధవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పోటీ పడే వన్డే జట్టు సభ్యులు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాధవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ షమీ.