అనంతపురంలో 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్!: విజయసాయిరెడ్డి ఆరోపణ
- కియా పేరుతో భారీ కుంభకోణం చోటుచేసుకుంది
- టీడీపీ నేతలు ఎకరాను రూ.2 కోట్లకు అమ్ముతున్నారు
- ఫేస్ బుక్ లో స్పందించిన వైసీపీ నేత
టీడీపీ నేతలు ఈ అవినీతి సొమ్ముతో భారీ స్కెచ్ వేశారన్నారు. దోచుకున్న సొత్తుతో అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్ అని దుయ్యబట్టారు. ఈ మేరకు సాయిరెడ్డి ఫేస్ బుక్ లో స్పందించారు.