అత్యంత తక్కువ ధరకే మూడు స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేసిన కూల్‌ప్యాడ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యంత తక్కువ ధరకే మూడు స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేసిన కూల్‌ప్యాడ్!

  • కూల్‌ప్యాడ్ మెగా 5, మెగా 5ఎం, మెగా 5సీ విడుదల 
  • మెగా 5 ఫోన్ ధర రూ.6999, మెగా 5ఎం ధర రూ.3999
  • మెగా 5సీ ఫోన్ ధర రూ.4499
ప్రముఖ మొబైల్ సంస్థ కూల్‌ప్యాడ్ తాజాగా మెగా సిరీస్ నుండి మూడు స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేసింది. అత్యంత తక్కువ బడ్జెట్ లో మెగా 5, మెగా 5ఎం, మెగా 5సీ పేరిట విడుదలైన వీటి ధరలు వరుసగా రూ.6999, రూ.3999, రూ.4499గా నిర్ణయించారు.


కూల్‌ప్యాడ్ మెగా 5ఎం ఫీచర్లు:

  • 5 ఇంచ్ డిస్‌ప్లే
  • క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 2000 ఎంఏహెచ్ బ్యాటరీ

కూల్‌ప్యాడ్ మెగా 5 ఫీచర్లు:

  • 5.7 ఇంచ్ డిస్‌ప్లే
  • మీడియా టెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

కూల్‌ప్యాడ్ మెగా 5సీ ఫీచర్లు:

  • 5.45 ఇంచ్ డిస్‌ప్లే
  • మీడియా టెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 2500 ఎంఏహెచ్ బ్యాటరీ
Coolpad
Mega 5
Mega 5M
Mega 5C
smartphone
Tech-News
technology

More Telugu News