01 Sat 10:36 నేడు కరీంనగర్ వెళ్లనున్న రాష్ట్రపతి కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి నేడు ప్రతిమ కళాశాల కార్యక్రమానికి హాజరు నరసింహన్, సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా
02 Tue 15:32 ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా?.. గడువు తేదీలు, కొత్త నియమాలు... ఫుల్ డీటెయిల్స్ ఇవిగో! 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ప్రారంభం వేతన జీవులకు ఐటీఆర్ దాఖలుకు జులై 31 చివరి తేదీ కొత్త, పాత పన్ను విధానాల్లో నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఫారం 16, ఏఐఎస్, బ్యాంకు స్టేట్‌మెంట్లు వంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలి కచ్చితంగా వెల్లడించాల్సినవి క్యాపిటల్ గెయిన్స్, క్రిప్టో లావాదేవీల వివరాలు
03 Tue 15:28 ‘మమ్మల్ని కాదు, ఫ్యాక్టరీని కాపాడండి’.. క్షతగాత్రుడి మాటలతో కదిలిపోయాను: మంత్రి లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం విశాఖలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, శాశ్వత ఉద్యోగం హామీ కేంద్ర మంత్రి కుమారస్వామి, రాష్ట్ర మంత్రి లోకేష్ పరామర్శ ప్రమాద కారణాలపై ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
04 Tue 15:19 మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది! జూన్‌లో కొత్త కే-డ్రామాలతో సందడి చేయనున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ యాక్షన్, మెడికల్ రొమాన్స్, థ్రిల్లర్ జానర్లలో విడుదలవుతున్న సిరీస్‌లు లీ జే-వూక్ నటించిన 'డాక్టర్ ఆన్ ది ఎడ్జ్' ఇప్పటికే ప్రారంభం నెట్‌ఫ్లిక్స్‌లో 'టీచ్ యూ ఏ లెసన్', 'ఏజెంట్ కిమ్' సిరీస్‌లపై భారీ అంచనాలు ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి రానున్న కొత్త డ్రామాలు
05 Tue 15:16 సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న బాల్క సుమన్‌ను పరామర్శించిన దాసోజు శ్రవణ్ దళిత నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టారని శ్రవణ్ మండిపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని విమర్శ
06 Tue 15:12 మేము 18 గంటలు కష్టపడుతుంటే.. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు: భట్టి విక్రమార్క రాష్ట్ర కేబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తోందన్న భట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 76 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
07 Tue 15:07 హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గమనిక... వడ్డీ రేట్లు పెంపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల పెంపు వివిధ కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్ల వరకు పెంపుదల పెరగనున్న హోమ్, ఆటో, పర్సనల్ లోన్ల ఈఎంఐలు ఏడాది ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.40 శాతానికి చేరిక జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
08 Tue 14:59 ఇది మామూలు వాడకం కాదు సామీ.. 63 శాతం మంది భారతీయుల ప్రేమకు 'ఏఐ'నే గురువట! భారత్‌లో డేటింగ్ కోసం ఏఐని వాడుతున్న 61శాతం మంది గ్లీడెన్, ఇప్సోస్ సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఆకట్టుకునే ప్రొఫైల్స్, సంభాషణల కోసం రోబోల సాయం ఏఐ వాడకం పెరిగినా 57శాతం మందిలో తగ్గని ఒంటరితనం ఆన్‌లైన్ డేటింగ్‌లో సహజత్వానికే ఎక్కువ విలువిస్తున్నారని వెల్లడి
09 Tue 14:56 స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారా?.. ఈ విషయం తెలుసా? ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అయస్కాంత క్షేత్ర ప్రభావం స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో చిన్న అయస్కాంతాలు బయటి అయస్కాంతాలు తీసుకెళితే వాటిపై ప్రభావం ఓఐఎస్, ఆటోఫోకస్ ఫీచర్లు దెబ్బతినే అవకాశం ఫొటోల క్వాలిటీలో తేడా
10 Tue 14:52 సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: సానా సతీష్ గతంలో జగన్ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేదని సతీష్ విమర్శ విశాఖ నుంచి విజయమ్మ ఓడిపోయేలా చేశారని ఆరోపణ పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శ