అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ‘సీఎం ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక
- ఉత్తమ పనితీరుకు దక్కిన అవార్డు
- శుభాకాంక్షలు తెలిపిన స్కోచ్
- కన్యశ్రీ పథకంపై ఐరాస ప్రశంసలు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘కన్యశ్రీ’ పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ పథకాన్ని ఆడ శిశువుల సంరక్షణ, పోషణ కోసం అమలు చేస్తునందుకు గాను ‘అత్యున్నత ప్రజాసేవ’ అవార్డుతో ఐక్యరాజ్య సమితి గతేడాది మమతను సత్కరించింది. అలాగే, కార్మికుల కోసం ‘వంద రోజుల పని’ పథకం కూడా మమతకు మంచి పేరు తీసుకొచ్చింది.