ఎంసెట్ ఫలితాలు జూన్ 2న
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంసెట్ ఫలితాలు జూన్ 2న

గతంలో ప్రకటించినట్టు జూన్ 10న కాకుండా ఎంసెట్ ఫలితాలను జూన్ 2 న విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఇంజనీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షఫలితాలు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రకటిస్తామన్నారు. ఇంజనీరింగ్ కు రెండు లక్షల 91 వేల 78 మంది హజరు కాగా, మెడిసిన్ పరీక్షకు లక్షా 5 వేల 65 మంది హాజరయ్యారు.

More Telugu News