ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడు జైపూర్‌కు చంద్రబాబు.. అశోక్ గెహ్లట్ ప్రమాణ స్వీకారానికి హాజరు
    Mon 07:21

    నేడు జైపూర్‌కు చంద్రబాబు.. అశోక్ గెహ్లట్ ప్రమాణ స్వీకారానికి హాజరు

    • నేడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంల ప్రమాణ స్వీకారం
    • మంత్రులతో కలిసి వెళ్లనున్న చంద్రబాబు
    • కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారానికి అఖిలేశ్, మాయావతి డుమ్మా
    Read full story
  • పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్
    Tue 17:30

    పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్

    • ఫాల్తా ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్
    • ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి
    • అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
    Read full story
  • ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్
    Tue 17:27

    ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్

    • రెండో రోజు చురుగ్గా సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఢిల్లీ టూర్
    • కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తో భేటీ
    • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం
    Read full story
  • ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్‌కు కెప్టెన్సీ, కొత్త ముఖాలకు చోటు!
    Tue 17:24

    ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్‌కు కెప్టెన్సీ, కొత్త ముఖాలకు చోటు!

    • జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్ సిరీస్
    • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక
    • రోహిత్, హార్దిక్‌ల ఎంపికకు ఫిట్‌నెస్ మెలిక
    • హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లకు తొలిసారి పిలుపు
    • సీనియర్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి
    Read full story
  • ఐదేళ్లు ప్రజల్ని బాది.. ఇప్పుడు ధర్నాలంటూ డ్రామాలా?: వైసీపీపై సోమిరెడ్డి ఫైర్
    Tue 17:13

    ఐదేళ్లు ప్రజల్ని బాది.. ఇప్పుడు ధర్నాలంటూ డ్రామాలా?: వైసీపీపై సోమిరెడ్డి ఫైర్

    • పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు ఓ పెద్ద డ్రామా అని విమర్శించిన సోమిరెడ్డి
    • జగన్ హయాంలో దేశంలోనే అత్యధిక ధరలతో ప్రజలను దోపిడీ చేశారని ఆరోపణ
    • మద్యం ధరలు పెంచి, కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు
    • వైసీపీ నిరసనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, సొంత పార్టీ నేతలే అసహనంగా ఉన్నారని వ్యాఖ్య
    • జగన్‌పై ఉన్న అవినీతి కేసుల విచారణ వేగవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి
    Read full story
  • ‘నా దేశం - నా బాధ్యత’... బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి పంపిన పల్లా శ్రీనివాసరావు
    Tue 16:56

    ‘నా దేశం - నా బాధ్యత’... బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి పంపిన పల్లా శ్రీనివాసరావు

    • ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు పల్లా శ్రీనివాసరావు కీలక నిర్ణయం
    • వై-కేటగిరీ భద్రతలోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులకు అప్పగింత
    • 2+2 గన్‌మన్ల స్థానంలో 1+1 సిబ్బందితోనే పర్యటనలు
    • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు స్ఫూర్తితోనే ఈ నిర్ణయమన్న పల్లా
    • ఈసారి మహానాడును కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వెల్లడి
    Read full story
  • భారత వాయుసేన కోసం మహీంద్రా స్కార్పియో వాహనాలు.. అదిరిపోయే ఫీచర్స్
    Tue 16:55

    భారత వాయుసేన కోసం మహీంద్రా స్కార్పియో వాహనాలు.. అదిరిపోయే ఫీచర్స్

    • స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఎస్‌యూవీల బ్యాచ్‌ను చేర్చుకున్న ఎయిర్ ఫోర్స్
    • ఒక్కో వాహనం ధర రూ. 16.99 లక్షలు
    • ఎయిర్ ఫోర్స్ బ్లూ కలర్ లో ఆకర్షణీయంగా ఉన్న వాహనాలు
    Read full story
  • ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉండే దేశం ఇదేనట!
    Tue 16:49

    ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉండే దేశం ఇదేనట!

    • మొదటి స్థానంలో టర్కీ
    • పాకిస్థాన్‌ నాలుగు, భారత్‌ ఆరో స్థానంలో
    • ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ ఆధారంగా ట్రెండవుతున్న లిస్ట్‌
    Read full story
  • బండి సంజయ్ రాజీనామా చేయాలనడం సరికాదు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
    Tue 16:43

    బండి సంజయ్ రాజీనామా చేయాలనడం సరికాదు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

    • బండి సంజయ్‌ని పదవి నుంచి దించాలని సొంత పార్టీ ఎంపీలే ప్రయత్నిస్తున్నారని విమర్శ
    • అది మంచి పద్ధతి కాదన్న మల్లు రవి
    • కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని నిలదీత
    Read full story
  • భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. పూర్తి వివరాలివే
    Tue 16:41

    భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. పూర్తి వివరాలివే

    • సెప్టెంబర్‌లో రానున్న రష్యా అధ్యక్షుడు
    • ధృవీకరించిన రష్యా అధ్యక్ష భవనం
    • బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న పుతిన్‌
    • ఏడాది వ్యవధిలో రెండోసారి భారత్‌కు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV