శబరిమలకు వెళ్తున్న నలుగురు ట్రాన్స్ జెండర్లను అడ్డుకున్న పోలీసులు
- ఇప్పటికీ ఉద్రిక్తతల మధ్య ఉన్న శబరిమల
- తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన ట్రాన్స్ జెండర్లు
- ఆరోపణలను ఖండించిన పోలీసులు
అయితే, వీరి ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆలయ పరసరాల్లోని ఉద్రికత్తల గురించి వారికి తాము తెలియజేశామని... దీంతో, వారే వెనుదిరిగారని చెప్పారు. ఈ ఘటన అనంతరం కొట్టాయం జిల్లా ఎస్పీని కలిసేందుకు నలుగురు ట్రాన్స్ జెండర్లు వెళ్లారు. ఆలయనికి సంబంధించిన అబ్జర్వేషన్ కమిటీని కూడా కలవాలని వారు భావిస్తున్నారు.