283 పరుగులకే ఆలౌట్... ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లీడ్!
- కోహ్లీ, రహానే మినహా రాణించని ఆటగాళ్లు
- ఇద్దరు ఆటగాళ్లు డక్కౌట్
- లియాన్ కు 5 వికెట్లు
భారత బ్యాట్స్ మన్లలో విరాట్ కోహ్లీ, రహానే మినహా మరెవరూ రాణించలేదు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 2, మురళీ విజయ్ 0 పరుగులు మాత్రమే చేయగా, పుజారా 24, కోహ్లీ 123, రహానే 51, హనుమ విహారి 20, రిషబ్ పంత్ 36, షమీ 0, ఇషాంత్ శర్మ 1, ఉమేష్ యాదవ్ 4, బుమ్రా 4 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 5 వికెట్లతో రాణించగా, స్టార్క్, హాజల్ వుడ్ కు చెరో రెండు, కుమిన్స్ కు ఒక వికెట్ లభించాయి.