గోపీచంద్ సరసన మరోమారు ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా
- దర్శకుడు 'తిరు'కి గ్రీన్ సిగ్నల్
- వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్
- ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు
అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను ఎంచుకున్నారు. గతంలో గోపీచంద్ ..రాశి ఖన్నా కలిసి నటించిన 'జిల్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ తోనే గోపీచంద్ జోడీగా మరోసారి రాశి ఖన్నాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఈ సారైనా గోపీచంద్ కి హిట్ పడుతుందేమో చూడాలి.