టీఆర్ఎస్ గూటికి మరో ఎమ్మెల్యే .. కేటీఆర్ ని కలిసిన వైరా ఎమ్మెల్యే!
- కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నాయక్
- అభినందనలు తెలిపిన కేటీఆర్
- ఇప్పటికే మద్దతు తెలిపిన కోరుకంటి చందర్
కాగా, వైరా నియోజకవర్గంలో 2013 ఓట్ల మెజార్టీతో రాములు నాయక్ గెలిచారు. ఇదిలా ఉండగా, రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గిన కోరుకంటి చందర్ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. వీరి చేరికతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 90కి చేరుతుంది.