మనసును తాకుతోన్న 'ఒడియన్' సాంగ్
- వైవిధ్యభరితమైన కథాకథనాలు
- ఆకట్టుకుంటోన్న సంగీతం
- ఈ నెల 14వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి "నా కళ్లు .. కళ్లు .." అంటూ సాగే ఒక మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. హృద్యమైన సంగీతంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. మోహన్ లాల్ .. మంజు వారియర్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. ఇంతవరకూ మోహన్ లాల్ చేసిన వైవిధ్యభరితమైన చిత్రాలలో ఇదొకటనీ, మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.