విడాకుల కోసం దరఖాస్తు చేసిన జైపూర్ రాకుమారి
- జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె దియా కుమారి
- 1997లో వివాహం చేసుకున్న దియా
- గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు
మరోవైపు గత ఎన్నికల్లో సవాయి మాధోపూర్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా దియా కుమారి గెలుపొందారు. రాజస్థాన్ కు ఈసారి జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయలేనని ఆమె చెప్పడంతో... ఆమె స్థానంలో ఆశా మీనాకు అవకాశం కల్పించారు. అయితే, దియా వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.