ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'మహావీర్ కర్ణ'గా విక్రమ్ .. 300 కోట్లకి పైగా బడ్జెట్
    Tue 15:39

    'మహావీర్ కర్ణ'గా విక్రమ్ .. 300 కోట్లకి పైగా బడ్జెట్

    • తమిళంలో మరో భారీ బడ్జెట్ మూవీ 
    • కర్ణుడి జీవితచరిత్రగా సాగే కథ 
    • 10 భాషల్లో విడుదల చేసే ఆలోచన   
    Read full story
  • సన్‌రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర... రాజస్థాన్ పై అద్భుత విజయం
    Mon 23:28

    సన్‌రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర... రాజస్థాన్ పై అద్భుత విజయం

    • రాజస్థాన్ రాయల్స్‌పై 57 పరుగులతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (91)
    • 217 పరుగుల లక్ష్య ఛేదనలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
    • చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్
    • ఫెరీరా (69), జడేజా (45) పోరాడినా తప్పని ఓటమి
    Read full story
  • ఏఐ సైడ్ ఎఫెక్ట్... డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య!
    Mon 23:04

    ఏఐ సైడ్ ఎఫెక్ట్... డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య!

    • అమెరికాలో ఏఐ చాట్‌బాట్‌ను భార్యగా భావించి ఓ వ్యక్తి ఆత్మహత్య
    • 56 రోజుల్లో 4,700లకు పైగా మెసేజ్‌లు, ఏఐని 'జియా'గా పిలుపు
    • ఆత్మహత్యకు ఏఐ ప్రోత్సహించిందని కుటుంబం ఆరోపణ, గూగుల్‌పై దావా
    • ఆరోపణలను ఖండించిన గూగుల్, ఏఐ సేఫ్టీపై దృష్టి సారిస్తామని ప్రకటన
    • ఏఐ టెక్నాలజీ మానసిక ప్రభావాలపై మొదలైన ప్రపంచవ్యాప్త చర్చ
    Read full story
  • తొలి ఏడాది జీతం 9 రూపాయలు పెంచారు... ఇప్పుడు అది కూడా లేదు... ఓ టెక్కీ ఆవేదన!
    Mon 22:56

    తొలి ఏడాది జీతం 9 రూపాయలు పెంచారు... ఇప్పుడు అది కూడా లేదు... ఓ టెక్కీ ఆవేదన!

    • దిల్లీ టెక్కీకి రూ.9 మాత్రమే జీతం పెంపు
    • రెండేళ్లుగా ఒకే జీతంతో పనిచేస్తున్నానని ఆవేదన
    • రూ.1.5 లక్షల బాండ్, 6 నెలల నోటీస్ పీరియడ్ అడ్డంకి
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఉద్యోగి పోస్ట్
    • ఐటీ రంగంలో మందగిస్తున్న జీతాల పెంపుపై చర్చ
    Read full story
  • తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి
    Mon 22:38

    తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి

    • వైఎస్ కుటుంబం, జగన్ తీర ప్రాంతాన్ని మోసం చేశారని సోమిరెడ్డి ఆరోపణ
    • టీడీపీ తెచ్చిన జువ్వలదిన్నె హార్బర్‌ను వైసీపీ ఐదేళ్లుగా పూర్తి చేయలేకపోయిందని విమర్శ
    • మూడు నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేసి మత్స్యకారులకు అప్పగిస్తామని హామీ
    • మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబుతో సమీక్ష జరిపించానని వెల్లడి
    • జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
    Read full story
  • ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా
    Mon 22:24

    ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా

    • ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణం కంటే తక్కువ వర్షాలు
    • దేశవ్యాప్తంగా 92 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం 
    • రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి
    • మే చివరి వారంలో రుతుపవనాలపై సవరించిన నివేదిక విడుదల
    • పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ఐఎండీ
    Read full story
  • అక్రమాస్తుల కేసు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండ్రోజుల కస్టడీ
    Mon 22:14

    అక్రమాస్తుల కేసు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండ్రోజుల కస్టడీ

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
    • రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన కోర్టు
    • ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆమెను విచారించనున్న అధికారులు
    • సోదాల్లో రూ.1.37 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు
    • గతంలోనూ సస్పెన్షన్‌కు గురైన అధికారిణి శాంతి
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ డకౌట్... 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్... సన్ రైజర్స్ బౌలర్ హింగే అద్భుతం
    Mon 21:59

    వైభవ్ సూర్యవంశీ డకౌట్... 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్... సన్ రైజర్స్ బౌలర్ హింగే అద్భుతం

    • 217 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ తడబాటు
    • 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో రాయల్స్
    • అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగేకు 4 వికెట్లు
    • ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించిన హింగే
    • అంతకుముందు ఇషాన్ కిషన్ 91 పరుగులతో చెలరేగిన వైనం
    Read full story
  • తెలంగాణలో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
    Mon 21:50

    తెలంగాణలో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

    • మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపిన ఆర్టీసీ జేఏసీ
    • యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడి
    • ప్రభుత్వం, యాజమాన్యం ముందు 32 డిమాండ్లు
    Read full story
  • ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    Mon 21:42

    ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి
    • రాష్ట్రవ్యాప్తంగా 269కి పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య
    • ప్రస్తుతం 207 క్యాంటీన్ల ద్వారా 2.10 లక్షల మందికి భోజనం
    • పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV