నా భర్త ఎక్కడ? ఇదేం ప్రజాస్వామ్యం?: రేవంత్ భార్య గీత
- ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి
- 200 మంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు
- రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడం ఎందుకన్న గీత
కాగా, కోస్గిలో నేడు కేసీఆర్ నిర్వహించనున్న సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో, ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారని కొందరు, జడ్చర్ల సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉంచారని మరికొందరు అంటున్నారు. రేవంత్ అరెస్ట్ ను స్పష్టం చేసిన పోలీసు అధికారులు, ఆయన్ను ఎక్కడ ఉంచారన్న విషయమై మాత్రం అధికారిక ప్రకటన వెలువరించక పోవడం గమనార్హం.