ఆసక్తిని రేకెత్తిస్తోన్న కల్యాణ్ రామ్ న్యూ మూవీ టైటిల్ లోగో

03-12-2018 Mon 11:21 | Entertainment
  • గుహన్ దర్శకత్వంలో 118
  • నాయికలుగా నివేదా .. షాలిని 
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు
కొంతకాలంగా కల్యాణ్ రామ్ కి చెప్పుకోదగిన సక్సెస్ లేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే 'గుహన్' వినిపించిన కథ నచ్చడంతో, ఆయనతో సినిమా చేశాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్ గా ఈ సినిమాకి '118' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ టైటిల్ లోగోను ఈ రోజున రిలీజ్ చేశారు. సినిమాపై కుతూహలాన్ని పెంచేలా ఈ టైటిల్ లోగోను డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికలుగా నివేదా థామస్ .. షాలిని పాండే నటించారు. జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే కల్యాణ్ రామ్ నమ్మకం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. 
kalyan ram

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more