టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు
- ఆర్యవైశ్యుల సభకు హాజరైన నేత
- విరాళాలు సేకరణ
- ప్రతిపక్ష నేతల ఫిర్యాదు
ప్రతిపక్ష నేతలు అందించిన ఫొటోలు, సీడీలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని రజత్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు హరీశ్ రావుపై 125 ఆర్పీ, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఓసారి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురైన హరీశ్‌రావుపై ఇప్పుడు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు కావడం గమనార్హం.