తెలంగాణలో హంగ్ అసెంబ్లీకి అవకాశమే లేదు: లగడపాటి రాజగోపాల్
- ఎన్నికల్లో ఓ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది
- ఏ పార్టీకి అన్న విషయం ఇప్పుడే చెప్పను
- డిసెంబర్ 7న వెల్లడిస్తా
కాగా, వెకిలి, మకిలీ సర్వేలను నమ్మొద్దంటూ సీఎం కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యల గురించి లగడపాటిని ప్రశ్నించగా, ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవి కాదనుకుంటున్నానని అన్నారు. తన సర్వేను ఇంతవరకూ రిలీజ్ చేయలేదని, కేసీఆర్ వ్యాఖ్యల్లో తన పేరును ఎక్కడా ప్రస్తావించ లేదన్న విషయాన్ని గమనించాలని అన్నారు.