డిసెంబర్ 31 సాయంత్రం 5:55కు లాస్ ఏంజెల్స్‌లో నా పెళ్లి: రాఖీ సావంత్
- దీపక్ కలాల్ ను పెళ్లి చేసుకోనున్నా
- పెళ్లికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది
- శుభలేఖను పోస్టు చేసిన రాఖీ
"ఇండస్ట్రీలో చాలా జంటలు ఒకటవుతున్నాయి. నాకు కూడా ఇదే సరైన సమయం అనిపించింది. మాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి" అని రాఖీ సావంత్ కోరింది. కాగా, గతంలో కూడా పబ్లిసిటీ కోసం పలుమార్లు అబద్ధాలు చెప్పిన రాఖీ, పెళ్లి విషయంలో నిజం చెబుతుందని నమ్మేదెలా? అంటూ సగటు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.