అప్పుడు నేను పడ్డ బాధ వర్ణనాతీతం... అభిమానులను కలవరపెట్టే వార్త చెప్పిన అమితాబ్!
- కేబీసీ సీజన్ వన్ సమయంలో వెన్నుపాము సంబంధిత క్షయవ్యాధి
- కుర్చీలో కూర్చుంటే ఎంతో నొప్పి కలిగేది
- ఇప్పుడిప్పుడే కోలుకున్నానన్న అమితాబ్
కుర్చీలో కూర్చుంటే నొప్పి వచ్చేదని, తగు చికిత్స చేయించుకున్నానని, దాని బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డానని అన్నారు. ఈ వ్యాధి ఉన్న సమయంలో నొప్పి తగ్గేందుకు ఎన్నో మందులు వాడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వ్యాధితో ఎంతో మంది బాధపడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాల్సి వుందని అమితాబ్ బచ్చన్ తెలిపారు.