తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- 24 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
- 7 పరుగులకు పెవిలియన్ చేరిన షార్ట్
- ప్రస్తుత స్కోరు వికెట్ నష్టానికి 42 పరుగులు
భారత జట్టు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ, రాహుల్, పంత్, దినేష్ కార్తీక్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేకే అహ్మద్.
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, షార్ట్, క్రిస్ లిన్, మ్యాక్స్ వెల్, స్టొయినిస్, మెక్ డెర్మాట్, క్యారీ, ఆడం జంపా,ఆండ్రూ టై, బెహ్రెన్ డార్ఫ్, స్టాన్ లేక్.