వాళ్లిద్దరూ డేటింగ్ లో లేరు... కానీ అన్ని చోట్లా ఇద్దరూ కలిసే కనిపిస్తుంటారు: చెల్లి గురించి అర్జున్ కపూర్
- కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో అర్జున్ కపూర్, జాన్వీ
- ఈషాన్ తో డేటింగ్ పై కరణ్ ప్రశ్న
- అలాంటిదేమీ లేదన్న జాన్వీ
ఈ సందర్భంగా ఈషాన్ తో మీరు డేటింగ్ లో ఉన్నారా? అంటూ జాన్వీని కరణ్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆమె 'నో' అని తెలిపింది. వెంటనే కలగజేసుకున్న అర్జున్ కపూర్... ఈషాన్ తో ఆమె డేటింగ్ లో లేదని... కానీ ఎక్కడ చూసినా వాళ్లిద్దరూ కలిసే కనిపిస్తున్నారని చెప్పాడు. అన్న చెప్పిన మాటలకు జాన్వీ షాక్ అయింది. తమ గురించి ఇంకా ఏం చెబుతాడో అనే టెన్షన్ ఆమె ముఖంలో కనిపించింది.