లాలూ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది: ఆర్జేడీ
- నిలబడలేకపోతున్నారు.. కూర్చోలేక పోతున్నారు
- షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి
- లాలూ ను కలసిన అనంతరం మీడియాతో రేఖాదేవి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లాలూ ఆరోగ్యం పట్ల ఆందోళనను వెలిబుచ్చారు. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన పెద్ద కుమారుడి వైవాహిక జీవితం ఆటుపోట్లకు గురవడం ఆయనను మరింత క్షోభకు గురి చేసింది. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.