Fri 12:31 రవిబాబును బాగా దెబ్బతీసిన పందిపిల్ల! ప్రయోగాత్మక చిత్రాలు చేసే రవిబాబు తాజాగా 'అదిగో' పేరిట పందిపిల్లతో సినిమా భారీ నష్టాలే మిగిలాయంటున్న టాలీవుడ్ Read full story
Fri 07:58 పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎండ వేడికి తట్టుకోలేక ఒకటి మృతి, పలు కుక్కలు అస్వస్థత జంతు ప్రేమికుల చొరవతో 8 శునకాలను కాపాడిన వైనం ఘటనపై మిస్టరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిగిలిన వాటి ఆచూకీ కోసం వలంటీర్ల గాలింపు Read full story
Fri 07:41 డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా... అయితే ఇది మీకోసమే! అతిగా డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, బ్లడ్ షుగర్ పెరుగుదల ప్రధాన దుష్ప్రభావాలు రోజుకు 20 నుంచి 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణుల సూచన డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి Read full story
Fri 07:30 కోల్‌కతాలో హైడ్రామా.. అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నడుమ స్ట్రాంగ్‌రూమ్ వద్దకు మమతా బెనర్జీ కోల్‌కతాలో మూడు గంటలకు పైగా స్ట్రాంగ్‌రూమ్ వద్దే ఉన్న సీఎం ఈవీఎంలను ముట్టుకుంటే ప్రాణాలకు తెగించి పోరాడతామని హెచ్చరిక మమత ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల కమిషన్, ఇది డ్రామా అన్న బీజేపీ 4న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు Read full story
Fri 07:12 రూ.45 లక్షలు, ఉద్యోగం కోసం పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడిన దత్త పుత్రిక దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి, బాత్రూంలో పడిందని నాటకం అనుమానంతో బంధువుల ఫిర్యాదు.. విచారణలో నేరం అంగీకారం Read full story
Fri 06:57 వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. సిలిండర్‌పై రూ.993 పెంపు ఢిల్లీలో రూ.3,071కి చేరిన 19 కేజీల సిలిండర్ ధర గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో లేని మార్పు హోటళ్లు, రెస్టారెంట్లపై గణనీయంగా పెరగనున్న నిర్వహణ వ్యయం అంతర్జాతీయ పరిణామాలే ధరల పెంపునకు కారణం Read full story
Fri 06:34 నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. 287 మందితో తుది జాబితా? ట్రంప్ పేరును సూచన ప్రాయంగా వెల్లడించిన నోబెల్ కమిటీ సెక్రటరీ తుది జాబితాలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయన్న క్రిస్టియన్ బెర్గ్ హార్ప్‌వికెన్ ట్రంప్‌ను నామినేట్ చేసిన కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ Read full story
Thu 23:13 సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ జోరు.. 25 బంతులు మిగిలుండగానే ఛేజింగ్ పూర్తి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో విజయం కెప్టెన్ గిల్, జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సులభమైన ఛేదన కేవలం 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ మూడు కీలక వికెట్లతో మెరిసిన భువనేశ్వర్ కుమార్ ఫినిషర్‌గా రాహుల్ తెవాటియా కీలక ఇన్నింగ్స్ Read full story
Thu 22:49 "దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు బిజినెస్ రిఫార్మర్ అవార్డు వేళ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు పరిశ్రమల గ్రౌండింగ్ వరకు విశ్రమించవద్దని చంద్రబాబు చెబుతారన్న మంత్రి టీజీ భరత్ పట్టిసీమను విమర్శించిన వారికి రూ.50 వేల కోట్ల సంపదతో సమాధానమిచ్చారన్న నిమ్మల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపి రూ.11 వేల కోట్లు ఇప్పించడం చంద్రబాబు ఘనతన్న సత్యకుమార్ సీఎం పనితీరు, దార్శనికతపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు Read full story
Thu 22:42 అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్ విశ్వవిద్యాలయాలు పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి లోకేష్ ఉద్యోగ, ఉపాధి అవకాశాల సమాచారం కోసం సమీకృత పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశం Read full story